ముంబై ముంచెత్తిన భారీ వర్షాలు || Mumbai Gets 499 MM Of Rains In First 4 Days Of September

2019-09-05 1

September seems to have started with a bang for Mumbai when it comes to rains. The city, in a span of just four days starting September 1 to September 4 (8.30pm), has already received 499mm of rains. Interestingly on Wednesday the city also crossed the 3000 mm mark of the total rains received so far for the entire season since June 1.
#mumbai
#rains
#imd
#rainfall
#flood
#lakes
#Airports
#trains

మునకేయడం అనే పదానికి అసలైన నిర్వచనాన్ని ఇస్తోంది దేశ ఆర్థిక రాజధాని ముంబై. ప్రస్తుత వర్షాకాలం సెకెండ్ ఇన్నింగ్ లో కురిసిన భారీ వర్షాలకు ఈ మహానగరం పావుభాగం మునిగింది. అంతపెద్ద ముంబై నగరంలో వర్షపు నీరు నిల్వ ఉండని ప్రాంతం ఒక్కటీ లేదంటే వాటి తీవ్రత ఏ స్థాయంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 200 సంవత్సరాల తరువాత ఈ రేంజ్ లో వర్షం పడటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. వాతావరణ శాఖ నమోదు చేసిన రికార్డుల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ ఉదయం 8:30 నుంచి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు 499 మిల్లీమీటర్ల వర్షపాతం ఒక్క ముంబై మహానగరంలో కురిసింది. శివారు ప్రాంతాలు, పొరుగునే ఉన్న థానే జిల్లాల్లో కురిసిన వర్షపాతాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే.. ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.

Videos similaires